Samosa Chat recipe recipe By , 2017-07-08 Samosa Chat recipe recipe Here is the process for Samosa Chat recipe making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: చనా మసాలా – తగినంత,ధనియాల పొడి – తగినంత,జీలకర్ర పొడి – తగినంత,ఉప్పు – తగినంత,టమోట – ఒకటి,బట్టర్ – ఒక టీ స్పూను,తరిగిన ఉల్లిపాయలు – తగినంత,చాట్ మసాలా – తగినంత,కారం – సరిపడినంత,సమోసాలు – 2,కాబూలి చనా – ఒక కప్పు,నీళ్ళు – సరిపడ,పెరుగు – సరిపడా,గ్రీన్ చట్నీ – కొద్దిగా,స్వీట్ చట్నీ – కొద్దిగా,కొతిమీర – ఒక కట్ట, Instructions: Step 1 ఒక బాణలి లో కొంచం వెన్న వేసి వేడి చేయాలి.  Step 2 తరువాత అందులో ఉడికించిన కాబూలి చనా, కొన్ని టమోటా ముక్కలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి, చాట్ మసాలా వేసి కొద్ది సేపు వేయించి తరువాత నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. Step 3 ఇప్పుడు సమోసాలను ముక్కలుగా చేసి మనం ఉడికించిన చాట్ లో వేసి కలుపుకోవాలి.  Step 4 ఆకరిగా దీనిలో కొంచం గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ వేసి కలుపుకోవాలి.  Step 5 తరువాత పైన పెరుగు వేసి కోద్దిగా కొతిమీర తో గార్నిష్ చేస్తే ఇక వేడి వేడి సమోసా చాట్ తినడానికి రెడీ.  
Yummy Food Recipes
Add
Recipe of the Day