motichur laddu recipe By , 2017-08-03 motichur laddu recipe Here is the process for motichur laddu making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 30min Ingredients: శెనగపిండి -2 ' కప్పులు,పాలు - లీటరు,యాలుకల పొడి - టీస్పూన్,నెయ్యి మూడు కప్పులు,పిస్తా, బాదాం పప్పులు అలంకరణకు సరిపడా,,పాకానికి:,పంచదార - 2 ' కప్పులు,నీరు - 3 ' కప్పులు,నెయ్యి - 3 కప్పులు, Instructions: Step 1 బాండీలో పంచదారలో పాటు నీటిని వేసి పంచదార పాకంగా మారేంత వరకు ఉడికించండి.   Step 2 ఈ పాకంలో నెయ్యిను కలిపి పొంగు వచ్చిన తరువాత యాలుకల పొడిని కలపండి.  Step 3 ఇలా తయారుకాబడ్డ పాకాన్ని ఓ పక్కన పెట్టుకోండి.- సిద్ధంగా ఉంచుకున్న శెనగపిండిలో, పాలను కలిపి ' మిశ్రమాన్ని బూందీ చేసుకునేంత జీగటగా కలుపుకోండి'.  Step 4 పాన్ లో నెయ్యిను పోసి వేడిచేసుకోండి వేడెక్కిన నేతిలో శెనగపిండి మిశ్రమాన్ని బూందీ రూపంలో జారవిడవండి.  Step 5 బంగారం రంగు వచ్చేంత వరకు బూందీ పలుకులను వేయించండి.   Step 6 తయారైన బూందీ పలుకుల్లో తయారుచేసి సిద్ధంగా ఉంచుకున్న పాకాన్ని కలపుకోండి.  Step 7 ఈ మిశ్రమంలో కొద్దిగా వేడినీటిని కలిపి లడ్డూలుగా చుట్టుకోండి.  Step 8 ఇలా చుట్టుకున్న లడ్డూలను చల్లబడిన తరవాత తింటే ఆ రుచే వేరు..   
Yummy Food Recipes
Add