Soyikura pappu By , 2017-12-27 Soyikura pappu Here is the process for Soyikura pappu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: కందిపప్పు - 1 కప్పు,,సోయికూర - 1 కట్ట,,ఉల్లిపాయ - 1,,టమోటా - 1,,కారం, జీలకర్ర - 1 స్పూను చొప్పున,,ఎండుమిర్చి - 2,,కరివేపాకు - 4 రెబ్బలు,,నీళ్లు - 2 కప్పులు,,నూనె - తగినంత,,ఉప్పు - సరిపడా., Instructions: Step 1 పప్పుని అరగంట నానబెట్టాలి. కుక్కర్లో ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలను నూనెలో వేగించి తరగిన సోయికూర కలపాలి.  Step 2 ఆకు పచ్చివాసన పోయిన తర్వాత టమోటా తరుగు, నానబెట్టిన పప్పు, కారం, ఉప్పు, రెండు కప్పుల నీరు పోసి 2 విజిల్స్‌ వచ్చేవరకు ఉంచాలి. ఈ పప్పు చపాతీలకు మంచి కాంబినేషన్‌.      
Yummy Food Recipes
Add