atukula halwa recipe By , 2017-07-07 atukula halwa recipe Here is the process for atukula halwa making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: అటుకులు ,నాలుగు కప్పులు పంచదార,ఒక కప్పు నెయ్యి,3/4 కప్పు పాలు : రెండు కప్పులు ఏలకుల పొడి,చిటికెడు కుంకుమ పువ్వు,కొంచెం జీడిపప్పు, బాదం, పిస్తా,అరకప్పు అటుకుల హల్వా, Instructions: Step 1 కడాయిలో నూనె పోసి అందులో అటుకులు వేసి లేత దోరగా వేయించి పక్కన బెట్టుకోవాలి. Step 2 మరొక పాత్రలో పాలు కాచి అందులో కుంకుమ పువ్వు చేర్చి, ఇందులో వేయించిన అటుకుల్ని అందులో వేసి కలపాలి. అటుకుల కాస్త ఉడికాక పంచదార, నెయ్యి చేర్చి కలియబెడుతూ ఉండాలి. Step 3 జీడిపప్పు, బాదం, పిస్తాలను నేతిలో వేపి హల్వాతో చేర్చి, చివరిగా ఏలకుల పొడి చల్లి సర్వ్ చేయాలి.      
Yummy Food Recipes
Add