milk chacolate recipe By , 2017-07-06 milk chacolate recipe Here is the process for milk chacolate making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: పాలు – 1కప్పు,పెరుగు – 1కప్పు,పంచదార – 1కప్పు,నెయ్యి – చెంచా,యాలకులపొడి – కొద్దిగా., Instructions: Step 1 ఒక గిన్నెలో పాలు తీసుకొని బాగా మరిగించాలి.  Step 2 ఆ తరువాత పంచదార, పెరుగు, యాలకులపొడి ఒకదాని తరువాత ఒకటి వేసి మంట తగ్గించి కలుపుతూ ఉండాలి. Step 3 మిశ్రమం దగ్గరగా వచ్చిన తరువాత నెయ్యి చేర్చి బాగా కలిపి స్టవ్ కట్టేయాలి.  Step 4 అరచేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని వేడి తగ్గాక ఈ మిశ్రమాన్ని బిళ్లల్లా చేసుకోవాలి. అంతే.. నోట్లో వేసుకోగానే కరిగిపోయే పాల చాక్లేట్  రెడీ.      
Yummy Food Recipes
Add