corn upma recipe By , 2017-07-05 corn upma recipe Here is the process for corn upma making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: బొంబాయ్‌ రవ్వ : ఒక కప్పు,,స్వీట్‌ కార్న్‌ : ఒక కప్పుసన్నగా,తరిగిన బంగాళ దుంప,,క్యారెట్‌, టమాటో, ఉల్లిపాయ,కొత్తిమీర,నూనె : మూడు టేబుల్‌ స్పూన్లు,ఉప్పు : తగినంత,,నీరు : రెండున్నర కప్పులు,,పోపుకోసం : ఆవాలు, జీలకర్ర, శనగపప్పు,,జీడిపప్పు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, Instructions: Step 1 బాణలిలో నూనె వేడి చేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు వేయాలి.  Step 2 అవి వేగిన తర్వాత తరిగిన బంగాళదుంప, క్యారెట్‌, టమాటో, కార్న్‌గింజలు వేసి కాస్త వేగనివ్వాలి. Step 3 తరువాత బొంబాయి రవ్వ, ఉప్పు వేసి రెండు నిమిషాల పాటు సన్న మంట మీద వేయించాలి.  Step 4 మరో పాత్రలో నీటిని మరిగించి వేగిన రవ్వలో పోసి మెల్లగా కలుపుతూ ఉడికించాలి. Step 5 చివరగా తరిగిన కొత్తి మీర వేసి దించేయాలి. వేడి..వేడి కార్న్‌ ఉప్మా ఎంతోరుచిగా ఉంటుంది.  
Yummy Food Recipes
Add