rava sweet kachori recipe By , 2017-07-04 rava sweet kachori recipe Here is the process for rava sweet kachori making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 15min Ingredients: వాల్‌నట్, పిస్తా, జీడిపప్పు, కిస్‌మిస్ పలుకులు – 40 గ్రా.,,ఖర్జూరం – 10 గ్రా.,,మైదా – 500 గ్రా.,,డాల్డా – 100 గ్రా.,,రవ్వ – 200 గ్రా.,,పంచదార – 400 గ్రా.,,నీళ్లు- 250 గ్రా.,,నూనె – వేయించడానికి తగినంత., Instructions: Step 1 మైదాలో డాల్డా వేసి, నీళ్లు పోసి మెత్తటి ముద్దలా కలిపి పక్కన పెట్టుకోవాలి.  Step 2 కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి, డ్రై ఫ్రూట్స్ వేయించి, తీసి పక్కనపెట్టాలి.  Step 3 అదే పాన్‌లో మరికొంత నెయ్యి వేసి రవ్వను బాగా వేయించి, అందులో డ్రైఫ్రూట్స్ కలపాలి.  Step 4 దాంట్లో పంచదార, నీళ్లు పోసి ఉడికించాలి. కడాయిలో నూనె పోసి, వేడి చేయాలి.  Step 5 కొద్దిగా మైదా ముద్దను తీసుకొని, వెడల్పుగా అదిమి, మధ్యలో రవ్వ మిశ్రమాన్ని పెట్టి లోపలి మిశ్రమం కనిపించకుండా చివరలు మూసేయాలి.  Step 6 ఇలా చేసుకున్న ఉండను, అరచేతిలో పెట్టి, కొద్దిగా ఒత్తి, కాగిన నూనెలో వేసి, రెండు వైపులా దోరగా వేయించాలి. Step 7 అంతే రవ్వ స్వీట్ కచోరీ రెడీ దాన్ని సర్వ్ చేయాలి.      
Yummy Food Recipes
Add
Recipe of the Day