rava pulihora recipe By , 2017-10-05 rava pulihora recipe Here is the process for rava pulihora making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బియ్యంరవ్వ: 2 కప్పులు,,నిమ్మకాయలు: 2,,ఇంగువ: అరటీస్పూను,,వేరుసెనగ గింజలు: టేబుల్‌స్పూను,,ఉప్పు: సరిపడా,,నూనె: 6 టీస్పూన్లు,,పసుపు: టీస్పూను,,కరివేపాకు: 4 రెబ్బలు,,పచ్చిమిర్చి: 2, పోపుకోసం:,ఆవాలు: అరటీస్పూను,,ఎండుమిర్చి: 2,,సెనగపప్పు: 2 టీస్పూన్లు,,మినప్పప్పు: 2 టీస్పూన్లు, Instructions: Step 1 బియ్యం రవ్వలో పసుపు, టీస్పూను ఉప్పు, టీస్పూను నూనె వేసి ఒకటికి రెండు చొప్పున నాలుగు కప్పుల నీళ్లు పోసి కుక్కర్‌లో ఉడికించాలి. 3 విజిల్స్‌ వచ్చాక దించి ఉడికిన రవ్వను పొడిపొడిగా చేసి చల్లారనివ్వాలి. Step 2 బాణలిలో 5 టీస్పూన్ల నూనె వేసి పచ్చిమిర్చి, ఇంగువ, వేరుసెనగగింజలు వేసి వేగాక మిగిలిన పోపు దినుసులు కూడా వేసి కరివేపాకు వేసి చిటపటమన్నాక దించాలి. Step 3 ఈ తాలింపులోనే నిమ్మరసం పిండి, సరిపడా ఉప్పు వేసి రవ్వలో కలపాలి. చివరగా కొత్తిమీర చల్లితే నోరూరించే రవ్వ పులిహోర రెడీ. ఇష్టమైతే క్యారెట్‌ తురుము కూడా కలుపుకోవచ్చు.                
Yummy Food Recipes
Add