Paneer cheese balls recipe By , 2017-07-02 Paneer cheese balls recipe Here is the process for Paneer cheese balls making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పనీర్‌-500 గ్రాములు,చీజ్‌-1 కప్పు,ఉల్లిపాయలు-1 కప్పు,పచ్చిమిర్చి-4,బ్రెడ్‌ పొడి-1/2 కప్పు,ఉడికించిన బంగాళ దుంపలు -1/2 కప్పు,కార్న్‌ ఫ్లోర్‌ -1/2 కప్పు,కారం-1/2 టీ స్పూన్‌,ఉప్పు-సరిపడా,నూనె -తగినంత, Instructions: Step 1 ముందుగా ఒక పెద్ద బౌల్‌ తీసుకుని అందులో ఉల్లిపాయలు, పనీర్‌, చీజ్‌లను తురుముకోవాలి.  Step 2 తర్వాత అందులో పచ్చిమిర్చి తరుగు, ఉడికించిన బంగాళదుంపల పేస్ట్‌, కారం వేసి బాగా మిక్స్‌ చేసుకోవాలి.  Step 3 ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌపై పాన్‌ పెట్టి నూనె వేసి వేడి చేయాలి.  Step 4 తర్వాత పనీర్‌ బాల్స్‌ని బ్రెడ్‌ పొడిలో పొర్లించి కాగే నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. Step 5 డీప్‌ ఫ్రై చేసిన తర్వాత వాటిని ఒక ప్లేట్‌లోకి తీసి టమాటా సాస్‌తో సర్వ్‌ చేయండి.    
Yummy Food Recipes
Add