paneer Do pyaza By , 2017-02-17 paneer Do pyaza Here is the process for paneer Do pyaza making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: పనీర్ - 100 గ్రా;,కారం: 2 టీ స్పూన్లు;,పసుపు - చిటికెడు;,ఉప్పు- తగినంత;,జీడిపప్పు- 20గ్రా. (పొడి చేయాలి);,తర్బూజా గింజల పేస్ట్- 20 గ్రా;,అజినమోటో - అర టీ స్పూను;,బటర్ - 10 గ్రా;,అల్లంవెల్లుల్లి పేస్ట్ - 25 గ్రా;,ఉల్లితరుగు - పావుకప్పు;,టొమాటోలు - 4;,గరంమసాలా - టీ స్పూను;,నూనె - తగినంత.,గార్నిషింగ్ కోసం:,సన్నగా తరిగిన జీడిపప్పు - కొద్దిగా;,కరివేపాకు - రెండురెమ్మలు;,క్యాప్సికమ్ తరుగు - పావు కప్పు;,బెంగళూరు టొమాటో ముక్కలు - పావు కప్పు;,ఉల్లిపాయలు - 2 (పొరలుగా తీయాలి), Instructions: Step 1 ముందుగా పనీర్‌ను డైమండ్ ఆకారంలో కట్ చేయాలి Step 2 స్టౌ మీద బాణలి ఉంచి నూనె పోసి కాగాక పనీరు ముక్కలను వేసి బంగారురంగు వచ్చేవరకు వేయించాలి Step 3 తరిగి పెట్టుకున్న ఉల్లిపాయముక్కలు, కరివేపాకు జతచేసి వేయించాలి Step 4 అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ప్యూరీని వేసి బాగా కలిపి 5 నిముషాలు ఉడికించాలి Step 5 గరంమసాలా పొడి, అజినమోటో, తగినంత ఉప్పు వేసి కలపాలి Step 6 జీడిపప్పు పొడి, తర్బూజాగింజల పేస్ట్, కొద్దిగా నీరు పోసి బాగా కలిపి, కొద్దిగా ఉడుకుతుండగా పసుపు, కారం వేసి కలపాలి Step 7 ముందుగా వేయించి ఉంచుకున్న పనీరు ముక్కలను ఈ మిశ్రమంలో వేసి కలపాలి Step 8 గార్నిషింగ్ కోసం వేయించి ఉంచుకున్న వాటితో అందంగా అలంకరించాలి.
Yummy Food Recipes
Add