kamala soda recipe By , 2017-06-28 kamala soda recipe Here is the process for kamala sodamaking .Just follow this simple tips Prep Time: 10min Cook time: Ingredients: కమలాపళ్లు-3,పంచదార-2 కప్పులు,నీరు- 2 కప్పులు,అల్లం ముక్కలు (అంగుళంసైజ్‌)-8,పుదీనా ఆకులు- గుప్పెడు,సోడా-1లీటర్‌, Instructions: Step 1 ముందుగా పీలర్‌తో కమలా పళ్ల పైతోలు తీసి ఒక ప్లేట్‌లో వుంచాలి. (తోలు లోపలవైపు వుండే తెలుపు భాగం రాకూడదు).  Step 2 ఒక బౌల్‌లో కమలా పళ్ల జ్యూస్‌ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌపై పాన్‌పెట్టి అందులో నీరు, కమలా పళ్లరసం, పంచదార వేసి మరగనివ్వాలి.  Step 3 పంచదార కరిగిన తర్వాత అల్లం ముక్కలు, కమలాపైతోలు, పుదీనా ఆకులు కూడా వేసి మరికొంతసేపు మరగనివ్వాలి. Step 4 10 నిమిషాల తర్వాత స్టౌపై నుంచి పాన్‌ని దింపేయాలి. సిరప్‌ పూర్తిగా చల్లారిన తర్వాత వడగట్టి ఒక సీసాలో పోసి మూతపెట్టాలి.  Step 5 ఈ సిరప్‌ని వారం రోజుల దాకా వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక పొడవాటి జార్‌లో పావు వంతు ఐస్‌ముక్కలని వుంచాలి.  Step 6 ఇందులో సోడా కమలా, అల్లం సిరప్‌ని వేసి బాగా కలపాలి. చివరిగా సర్వింగ్‌ గ్లాసుల్లో ఈ మిశ్రమాన్ని పోసి పుదీనా ఆకులతో గార్నిష్‌ చేస్తే కమలా సోడా రెడీ!.  
Yummy Food Recipes
Add