dry fruit kajjikayalu recipe By , 2017-06-22 dry fruit kajjikayalu recipe Here is the process for dry fruit kajjikayalu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: మైదాపిండి - 3 కప్పులు.,ఉప్పు - కొంచెం,,నెయ్యి - 3 స్పూన్లు.,గసగసాల - 2 స్పూన్లు.,ఎండుకొబ్బరిపొడి - పావు కప్పు.,పంచదార లేదా బెల్లం తురుము - అర కప్పు.,జీడిపప్పు - 50గ్రా.,బాదం - 50గ్రా.,పిస్తా - 50గ్రా.,నూనె - సరిపడా., Instructions: Step 1 ముందుగా మైదాపిండిలో కొంచెం, ఉప్పు, కాస్త నూనె.. Step 2 తగినన్ని నీళ్లు పోసి పూరీ పిండిలా కలుపుకోవాలి. Step 3 పాన్‌లో నెయ్యి వేసి జీడిపప్పు, బాదం, పిస్తా గసగసాలు.. Step 4 ఎండుకొబ్బరిపొడి, అన్నీ వేసి కలిపి వేయించాలి. Step 5 చల్లారాక బెల్లంతో కలిపి కచ్చాపచ్చాగా పొడి చేయాలి. Step 6 మైదా ముద్దను చిన్న పూరీల్లా చేసుకోవాలి. Step 7 పూరీని కజ్జికాయల చెక్కలో పెట్టి మధ్యలో స్పూను గ్రైండ్‌ చేసిన మిశ్రమాన్ని వేయాలి. Step 8 పూరీ చివర్లు కాస్త తడిచేసి చెక్కను మూసి గట్టిగా నొక్కి తీసుకోవాలి. Step 9 అలా అన్నీ చేసుకున్నాక కాగిన నూనెలో వేసి వేయించి తీసుకోవాలి. Step 10 అంతే రుచికరమైన డ్రైఫ్రూట్‌ కజ్జికాయలు రెడీ.  
Yummy Food Recipes
Add
Recipe of the Day