Karimeen Pollichathu By , 2017-06-17 Karimeen Pollichathu Here is the process for Karimeen Pollichathu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: చేపలు - ఒక కిలో(కొరిమీను),,వెల్లుల్లి ముద్ద - 100 గ్రాములు,,కారం - రెండు టీ స్పూన్లు,,పసుపు - ఒక టీ స్పూను,,ఉప్పు - తగినంత,,నిమ్మరసం - 30 మి.గ్రా,,రిఫైన్‌డ్‌ ఆయిల్‌ - సరిపడా., Instructions: Step 1 ముందుగా చేపలను శుభ్రంగా కడిగి పొలుసు తీసేయాలి. మనకి కావాల్సిన సైజులో ముక్కలు కోసుకోవాలి.  Step 2 స్టౌ మీద కడాయి పెట్టి తగినంత నూనె పోసి చేప ముక్కల్ని ఎర్రగా వేగించుకోవాలి. Step 3 మరో కడాయిలో నూనె పోసుకుని ముందు వెల్లుల్లి ముద్ద వేసి ఎర్రగా వేగించుకోవాలి.  Step 4 తర్వాత కారం, పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి కొంచెంసేపయ్యాక వేగించి పెట్టుకున్న చేపముక్కల్ని వేసి బాగా కలిపి దించేయాలి. కొరమీను పొలిచత్తు తయారయినట్టే.          
Yummy Food Recipes
Add
Recipe of the Day