koji verdharaichakari recipe By , 2017-06-17 koji verdharaichakari recipe Here is the process for koji verdharaichakari making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: చికెన్‌ - ఒక కిలో,,కొబ్బరి తురుము - అర కప్పు,,కరివేపాకు - ఒక రెబ్బ,,మిరియాలు - ఐదు గ్రాములు,,గరం మసాలా - ఒక టీ స్పూను,,సోంపు - ఒక టీ స్పూను,,కారం - రెండు టీ స్పూన్లు,,పసుపు - ఒక టీ స్పూను,,వెల్లుల్లి ముద్ద - ఒక టేబుల్‌ స్పూను,,ధనియాల పొడి - ఒక టీ స్పూను,,కొబ్బరినూనె - 100 గ్రాములు,,పచ్చిమిరపకాయలు - ఆరు,,ఉప్పు - తగినంత,,కొత్తిమీర - ఒక కట్ట., Instructions: Step 1 చికెన్‌ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. గిన్నెలో కొబ్బరినూనె పోసి వేడెక్కాక కొద్దిగా కొబ్బరి తురుము, మిరియాలు, కరివేపాకు వేసి ఎర్రగా వేగించాలి. Step 2 కారం, పసుపు, ధనియాల పొడి కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. బాగా చల్లారాక దీన్ని ముద్దగా రుబ్బుకోవాలి.  Step 3 ఇందులో గరంమసాలా, సోంపు, పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లి వేసి మళ్లీ వేగించాలి.  Step 4 చికెన్‌ వేసి ఎర్రగా వేగాక ఉప్పు, మిగిలిన కొబ్బరి తురుము వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. చివర్లో కొత్తిమీర తురుము వేసి దించేయాలి.           
Yummy Food Recipes
Add