Kanchipuram Idli recipe By , 2017-02-27 Kanchipuram Idli recipe Here is the process for Kanchipuram Idli making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బియ్యం - 1కప్పు,మినపప్పు - 1/2కప్పు,అల్లం - చిన్న ముక్క,జీలకర్ర - 1/2స్పూన్,మిరియాలు - అరడజను,ఇంగువ - చిటికెడు,ఆవాలు - 1/2స్పూన్,ఉప్పు - తగినంత, నూనె - 1 స్పూన్,కరివేపాకు - కొంచెం, Instructions: Step 1 ముందుగా బియ్యాన్ని సుమారు ఎనిమిది గంటల పాటు నీళ్లలో నానపెట్టాలి. Step 2 అలాగే మినపప్పును కూడా. అల్లంను చాలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వుంచాలి. Step 3 మిరియాలను చితక్కొట్టి పక్కన వుంచాలి. ఆపై బియ్యం, మినపప్పు విడివిడిగా మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బిన తరువాత రెండింటినీ బాగా కలపాలి. Step 4 ఆ మిశ్రమంలో ఉప్పు వేసి ఒక పూట అలా వదిలేయాలి. Step 5 నానిన ఆ పిండికి అల్లం, జీలకర్ర, ఇంగువ, దంచిన మిరియాలు కలపాలి. Step 6 పాన్‌లో నూనె వేసి, కాస్త కాగాక, ఆవాలు, కరివేపాకు వేసి, ఒక్క నిమషం ఆగి, ఆ పోపును తీసి పిండిలో వేయాలి.   Step 7 ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకు నూనె లేదా నెయ్యి రాసి, ఈ పిండి మిశ్రమాన్ని వేసి, ఆవిరిపై ఉడికించాలి.
Yummy Food Recipes
Add