Chilagadadumpa halwa By , 2017-01-06 Chilagadadumpa halwa Here is the process for making chilagada Halwa Prep Time: Cook time: Ingredients: మీడియం సైజ్ చిలగడదుంపలు  -3,తక్కువ కొవ్వు ఉన్న పాలు -  ముప్పావు కప్పు, ,పంచదార -  ఒక టేబుల్‌స్పూన్, ,యాలకల పొడి - పావు టీస్పూన్, ,కుంకుమపువ్వు -  కొద్దిగా (వీటిని ఒక టేబుల్‌స్పూన్ పాలలో కలిపి ఉంచాలి),బాదం, పిస్తా, జీడిపప్పులు -  రెండు టేబుల్‌స్పూన్లు (సన్న ముక్కలుగా తరిగి),నెయ్యి   -ఒక టీ స్పూన్ , Instructions: Step 1 చిలగడదుంపల్ని శుభ్రంగా కడిగి కుక్కర్‌లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. Step 2తరువాత వాటిని బయటకు తీసి పొట్టుతీసి మెదిపి పక్కన పెట్టాలి. Step 3నాన్‌స్టిక్ పాన్‌లో నూనె వేడిచేసి మెదిపిన చిలగడదుంపలు వేసి మూడు నిమిషాలు వేగించాలి. Step 4తరువాత పాలు, పంచదార, యాలకలపొడి, పావుకప్పు నీళ్లు పోసి సన్నటి మంట మీద రెండు నిమిషాలు ఉంచాలి. Step 4 (ఈ మిశ్రమం పొడిపొడిగా కాకూడదు.) చివర్లో కుంకుమపువ్వు, పప్పులు వేసి కలిపితే హల్వా రెడీ. Step 4తరువాత పాలు, పంచదార, యాలకలపొడి, పావుకప్పు నీళ్లు పోసి సన్నటి మంట మీద రెండు నిమిషాలు ఉంచాలి. Step 4తరువాత పాలు, పంచదార, యాలకలపొడి, పావుకప్పు నీళ్లు పోసి సన్నటి మంట మీద రెండు నిమిషాలు ఉంచాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day