Radish Soup recipe By , 2017-06-08 Radish Soup recipe Here is the process for Radish Soup making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: రాడిష్‌ దుంపలు - 2,,వెల్లుల్లి - 4 రేకలు,,పసుపు - పావు టీ స్పూను,,ఉప్పు - రుచికి తగినంత,,మిరియాలపొడి - చిటికెడు,,వెన్న - 2 టీ స్పూన్లు,,కార్న్‌ప్లోర్‌ - అర టీ స్పూను., Instructions: Step 1 రాడిష్‌, వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. వెన్నలో వెల్లుల్లి ముక్కల్ని దోరగా వేగించి రాడిష్‌ ముక్కలు, పసుపు కలపాలి.  Step 2 రెండు నిమిషాల తర్వాత 4 కప్పుల నీరుపోసి మూతపెట్టి ముక్కలు మెత్తబడేవరకు ఉడికించాలి.  Step 3 నీటిని వడకట్టి ముక్కల్ని వేరుచేయాలి. విడిగా పావు కప్పు నీటిలో కార్న్‌ఫ్లోర్‌ ఉండలు లేకుండా కలిపి వార్చిన నీటిలో పోసి మరికొంతసేపు మరిగించాలి. Step 4 ఉప్పు, మిరియాలపొడి వేసి దించేయాలి. తాగేముందు ఉడికిన రాడిష్‌ ముక్కల్ని వేసుకోవాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day