Noolkol soup recipe By , 2017-06-08 Noolkol soup recipe Noolkol soup , Food, food recipes Prep Time: 10min Cook time: 15min Ingredients: నూల్‌కోల్‌ (ఆకులతో పాటు) - 1,,ఉల్లిపాయ - 1,,టమోటా - 1,,క్యారెటు - చిన్నముక్క,,మిరియాల పొడి - 1 టీ స్పూను చొప్పున,,ఉప్పు - రుచికి తగినంత,,వెల్లుల్లి - అర టీ స్పూను,,లవంగం -1,,దాల్చినచెక్క - అరంగుళం ముక్క,,బిర్యానీ ఆకు - 1., Instructions: Step 1 రెండు కప్పుల నీటిలో నూల్‌కోల్‌, క్యారెట్‌, ఉల్లిపాయ, టమోటా ముక్కలతో పాటు దాల్చినచెక్క, బిర్యాని ఆకు, లవంగం వేసి ఉడికించాలి.  Step 2 చల్లారిన తర్వాత వడకట్టి మిర్యాలపొడి, ఉప్పు కలిపి ఒక పొంగు వచ్చాక దించేయాలి.  Step 3 సూపు వేడి వేడిగా ఉన్నప్పుడే బ్రెడ్‌ ముక్కలు నంజుకుంటూ తాగితే బాగుంటుంది.            
Yummy Food Recipes
Add