Crispy Rava Dosa Recipe By , 2017-02-03 Crispy Rava Dosa Recipe Here is the process for Crispy Rava Dosa making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: బొంబాయి రవ్వ : అరకప్పు,బియ్యంపిండి : అరకప్పు,మైదా / గోధుమపిండి : ఒక కప్పు,పెరుగు : అరకప్పు,దంచిన మిరియాలు : అరస్పూన్,జీలకర్ర : ఒక స్పూన్,ఉల్లిపాయముక్కలు : ఒక కప్పు,పచ్చిమిర్చి ముక్కలు : ఒక స్పూన్,కొత్తిమీర : కొద్దిగా,సాల్ట్ : తగినంత,ఆయిల్ : సరిపడా, Instructions: Step 1 ఒక గిన్నె తీసుకుని అందులో రవ్వ , బియ్యం పిండి , మైదా , అన్ని వేసుకుని కలిపి అందులో పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత వాటర్ , దంచిన మిరియాలు, జీలకర్ర వేసి బాగా కలువుకుని అరగంట నాననివ్వాలి … Step 2 ఇప్పుడు ఉలిపాయముక్కలు , పచ్చిమిర్చిముక్కలు , కొత్తిమీర వేసి కలిపి స్టవ్ వెలిగించి దోస పాన్ పెట్టుకుని వేడి ఎక్కాక గరిటతో రౌండ్ గా వేసుకుని ఆయిల్ దోస చుట్టూ వేసుకుని రెండో వైపు త్రిప్పకుండా అలానే మడవాలి. అంతే క్రిస్పీ రవ్వ దోస రెడీ ..
Yummy Food Recipes
Add
Recipe of the Day