Paneer Chilli fry recipe By , 2017-05-03 Paneer Chilli fry recipe Here is the process for Paneer Chilli fry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పనీర్ : 250 గ్రా.,చిల్లీ గార్లిక్ సాస్ : కొద్దిగా,క్యాప్సికం తరుగు : అరకప్పు,రెడ్ క్యాప్సికం తరుగు : అరకప్పు,ఉల్లి తరుగు : కప్పు,సోయాసాస్ : కొద్దిగా,అజినమెటో (చైనా సాల్ట్) : కొద్దిగా,ఉల్లికాడల తరుగు : కొద్దిగా, Instructions: Step 1 ముందుగా పనీర్ ను పెద్దపెద్ద ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.తర్వాత ఒక బాణలి లి నెయ్యి లేదా నూనె వేసి స్టవ్ మీద ఉంచి కాగాక పనీర్ ముక్కలు వేసి లేత గోధుమరంగు వచ్చే వరకు వేయించాలి.  Step 2 క్యాప్సికం, రెడ్ క్యాప్సికం ముక్కలు వేసి రెండు నిముషాలు వేయించాలి.  Step 3 ఇప్పుడు సోయాసాస్, అజినమెటో, చిల్లీ గార్లిక్ సాస్, ఉప్పు వేసి కలపుకోవాలి.  Step 4 చివరగా పనీర్ వేసి కలుపుకోవాలి. ఒక టూత్ పిక్ కి పనీర్, ఉల్లికాడలు, క్యాప్సికం, ఉల్లిపాయ ముక్కలు గుచ్చి సర్వ్చేస్తే చాలా బాగుంటుంది.                
Yummy Food Recipes
Add