Vegetable Pakoda recipe By , 2017-06-05 Vegetable Pakoda recipe Here is the process for Vegetable Pakoda making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: శెనగ పప్పు : అర కప్పు,పెసర పప్పు : అర కప్పు,బియ్యం : పావు కప్పు,పాలకూర తరుగు : 2 టేబుల్ స్పూన్లు,తోట కూర తరుగు : 2 టేబుల్ స్పూన్లు,కొత్తిమీర తరుగు : రెండు టేబుల్ స్పూన్లు,కేబేజీ తరుగు : రెండు టేబుల్ స్పూన్లు,చిన్నగా కట్ చేసిన కాలీ ప్లవర్ : రెండు టేబుల్ స్పూన్లు,ఉల్లి ముక్కలు : అర కప్పు,పచ్చిమిర్చి పేస్టు : టేబుల్ స్పూన్,అల్లం రసం : టేబుల్ స్పూన్,ఉప్పు : సరిపడా,నూనె : వేయించటానికి సరిపడా, Instructions: Step 1 శెనగ పప్పు, పెసర పప్పు, బియ్యం మూడు గంటలు ముందు నానబెట్టి మెత్తగా రుబ్బాలి. Step 2 రుబ్బిన పిండిలో ఫైన చెప్పిన వెజటబుల్స్ అన్నీ కలిపి ముద్దలా చెయ్యాలి. Step 3 స్టవ్ వెలిగించి  నూనె వేడి చెయ్యాలి . Step 4 కాగిన తరువాత పిండిని పకోడిలా వేసి దోరగా వేపుకోవాలి.   Step 5 అంతే  వేడి వేడి వెజిటబుల్ పకోడీ రెడీ.          
Yummy Food Recipes
Add