Maddur vada By , 2017-03-03 Maddur vada Here is the process for Maddur vada making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: మైదా: 150 grm,బియ్యప్పిండి: 150 grm,బొంబాయిరవ్వ: 150 grm,వేరుశెనగలు: 50 grm,వెన్న: 10 grm,ఉల్లిపాయలు: 50 grm,పచ్చిమిర్చి: 8,ఎండుమిర్చి: 4,ఉప్పు: రుచికి సరిపడ,కరివేపాకు: 4 రెబ్బలు,నూనె: వేగించడానికి సరిపడా, Instructions: Step 1 ఉల్లి పచ్చిమిర్చి, కరివేపాకులను సన్నగా తరిగి, ఉప్పు కలిపి పక్కనుంచుకోవాలి. Step 2 ఒక బౌల్ తీసుకొని అందులో కరిగించిన వెన్న, మైదా, బియ్యప్పిండి, రవ్వ వేసి తరిగిన మిశ్రమాన్ని, వేరుశెనగ గింజలు కూడా అందులో వేసి నీరు చేరుస్తూ గట్టిగా ముద్దలా కలుపుకోవాలి. Step 3 ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ అరటాకుపైన వడల్లా వత్తుకుని నూనెలో దోరగా వేగించుకోవాలి. అంతే మద్దూర్ వడ రెడీ.
Yummy Food Recipes
Add