Sweet Corn Fried Rice By , 2017-02-09 Sweet Corn Fried Rice Here is the process for Sweet Corn Fried Rice making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: స్వీటీకార్న్ : 1 కప్,రైస్ : 1 కప్,మిరియాలపొడి : 1/2 స్పూన్,సోయాసాస్ : 1 స్పూన్,గరం మసాలా : 1 స్పూన్,సోంపు : 1 స్పూన్,ఉల్లిపాయ : 1,పచ్చిమిర్చి : 2,కర్వేపాకు : 1 రెమ్మ,పుదీనా : కొంచెం,కొత్తిమీర : కొంచెం,అల్లం వెల్లుల్లు పేస్ట్ : 1/2 స్పూన్,పసుపు : చిటికెడు,సాల్ట్ : సరిపడంతా,ఆయిల్ : సరిపడా, Instructions: Step 1 ముందుగా అన్నం పొడి పొడి గ వండి పెట్టుకోవాలి, అలాగే స్వీట్ కార్న్ కూడా ఉడక పెట్టుకోవాలి Step 2 ఇప్పుడు పాన్ పెట్టి ఆయిల్ వేసి సోంపు వేసి వేపాలి, అందులో ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి చీలికలు , కర్వేపాకు వేసి వేపాలి. అందులో ఇప్పడు అల్లం వెల్లుల్లి పేస్ట్ , సాల్ట్, పసుపు , వేసి కలిపి అందులో పుదీనా వేసి బాగా వేపాలి . Step 3 తరువాత ఇందులో బాయిల్ చేసుకున్న స్వీటీకార్న్ వేసి కలిపి . అందులో ఇప్పుడు మిరియాలపొడి , సోయాసాస్ వేసి కలపాలి. Step 4 అందులో ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నము వేసి కలిపి లాస్ట్ కొంచెం గరం మసాలా పొడి, కొత్తిమీర వేసి దించుకోవాలి అంతే ఎంతో రుచికరమైన స్వీటీకార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ….
Yummy Food Recipes
Add