coconut pulao recipe By , 2017-04-07 coconut pulao recipe Here is the process for coconut pulao making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బాస్మతి రైస్ - రెండు కప్పులు,పచ్చి బటాణి - ఒక కప్పు,బిర్యాని ఆకులు - మూడు,పచ్చిమిర్చి - నాలుగు,ఏలకులు - 3,ఎల్లిపాయలు - 8,అల్లం - చిన్న ముక్క,జీడిపప్పు - ఐదు పలుకులు,ఉల్లిగడ్డ - ఒకటి,పుదీనా,కొత్తిమీర తరుగు - రెండు చెంచాలు,లవంగాలు - 4,దాల్చిన చెక్క - చిన్న ముక్క,నూనె - సరిపడా,ఉప్పు - తగినంత, Instructions: Step 1 ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రముగా కడిగి వార్చి ఉంచుకోవాలి.  Step 2 కొబ్బరి తురుము మిక్సీలో వేసి దాని నుండి పాలు తీసుకోవాలి.  Step 3 అల్లం, వెల్లుల్లి మిక్సీలో వేసి పేస్ట్ లా చేసుకోవాలి.  Step 4 ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరిగి పెట్టుకోవాలి.  Step 5 తర్వాత కప్పు బియ్యానికి రెండు కప్పుల చొప్పున పాలు పోసి పక్కన పెట్టుకోవాలి.  Step 6 కుక్కర్ లో నూనె వేసి కాగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులన్నీ వేసి వేయించాలి. Step 7 కొద్దిసేపటి తర్వాత పచ్చి బటాణి వేసి వేయించి అందులో బియ్యం, పాలు పోసి కొత్తిమీర, పూదీన తరుగు వేయాలి.  బాగా కలిపి మూత పెట్టి సన్నని సెగఫై ఒకటి లేదా రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడకనివ్వాలి.         Step 9 ఇది ఉల్లిపాయ, పెరుగు పచ్చడితో తింటే చాలా రుచిగా ఉంటుంది.  
Yummy Food Recipes
Add
Recipe of the Day