Manga kova Kajjikayalu recipe By , 2017-06-03 Manga kova Kajjikayalu recipe Here is the process for Manga kova Kajjikayalu making .Just follow this simple tips Prep Time: 30min Cook time: Ingredients: మామిడి తురుము - 2 కప్పులు,పంచదార - 1 కప్పు,కోవా - 1/2 కప్పు,నెయ్యి - 5 స్పూన్స్,యాలకుల పొడి - 1 స్పూన్స్,పాలు - 1 కప్పు,మైదా - 1 కప్పు,నూనె - సరిపడ, Instructions: Step 1 ముందుగా మైదా పిండిలో 3 స్పూన్స్ నెయ్యి, కొద్దిగా నీళ్ళు పోసి చపాతీ పిండిలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.  Step 2 తరువాత బాణలిలో మిగిలిన నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో మామిడి తురుము వేసి కొద్ది సేపు వేయించాలి.  Step 3 మామిడి తురుము వేగాక, పాలు, పంచదార వేసి బాగా కలపాలి.  Step 4 ఐదు నిమిషాల తరువాత కోవా, యాలకుల పొడి వేసి ఈ మిశ్రమం దగ్గర పడే వరకు కలిపి దించెయ్యాలి.    Step 5 ఇప్పుడు కలిపి పెట్టుకున్న మైదా పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసి చపాతీ కర్ర తో ఒత్తుకోవాలి.   Step 6 మద్యలో మామిడి మిశ్రమం పెట్టి కజ్జికయలగా చేసి బాగా కాగిన నూనె వేసి ఎర్రగా వేయించి తీసేయ్యాలి. అంతే రుచికరమైన మామిడి కోవా కజ్జికాయలు తయార్.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day