Corn Dosa recipes By , 2017-08-10 Corn Dosa recipes Here is the process for corn dosa making .Just follow this simple tips Prep Time: 4hour 15min Cook time: 15min Ingredients: మొక్కజొన్న గింజలు - రెండు కప్పులు,బియ్యం - కప్పు,అల్లం - చిన్నముక్క,,పచ్చిమిర్చి - 3,,ఉప్పు - తగినంత,,నూనె - తగినంత, Instructions: Step 1 బియ్యం కడిగి, నాలుగు గంటలు నాననివ్వాలి. Step 2 నానిన బియ్యాన్ని మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. Step 3 మొక్కజొన్న గింజలు, పచ్చిమిర్చి, అల్లం కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. Step 4 రుబ్బిన బియ్యం, మొక్కజొన్న మిశ్రమాలను కలిపి ఉప్పు వేసి,జారుగా దోశల పిండిలా కలుపుకోవాలి. Step 5 కాలిన పెనం మీద దోశ వేసి రెండు వైపులా కాల్చి చట్నీతో సర్వ్ చేయాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day