Tomato ketchup recipeq By , 2017-06-02 Tomato ketchup recipeq Here is the process for Tomato ketchup making .Just follow this simple tips Prep Time: 15min Cook time: Ingredients: బాగాపండిన టొమాటోలు - 6,చింతపండురసం - 4 స్పూన్స్,వెల్లుల్లి - 1 స్పూన్,పంచదార - 2 స్పూన్స్,మాల్ట్ వెనిగర్ - 1 కప్పు,అల్లంపేస్టు - 1 స్పూన్,ఉప్పు - సరిపడ,పచ్చిమిర్చిముక్కలు - 1 స్పూన్, Instructions: Step 1 ముందుగ టొమాటోలను కడిగి, ఆరబెట్టి మాల్ట్ వెనిగర్, చింతపండు రసం కలిపి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తరువాత తీసి మెత్తన్ని కలిపి మిక్సి చేసుకోవాలి.  Step 2 మెత్తగా పేస్ట్ అయ్యాక, సరిపడ ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం పేస్టు, వెల్లుల్లి ముక్కలు, పంచదార వేసి సన్నని మంటపై ఉంచి చిక్కగా అయ్యే వరకు గరిటతో కలుపుతూ ఉండాలి.  Step 3 బాగా చిక్కగా అయిన తరువాత దింపి చల్లారిన తరువాత ఒక సీస లోసి తీసుకోని కావలసినప్పుడు వాడుకోవచ్చు. ఇలా సీసాలో ఉంచడము వలన నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది.            
Yummy Food Recipes
Add
Recipe of the Day