Coconut bobbatlu recipe By , 2017-03-30 Coconut bobbatlu recipe Here is the process for Coconut bobbatlu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: కొబ్బరికాయలు: 4,మైదా: 1 kg,బెల్లం లేదా పంచదార: 1/2 kg,యాలకుల పొడి: 2tsp,నూనె లేదా నెయ్యి: 250grm,గసగసాలు: 100grms, Instructions: Step 1 కొబ్బరిని తరుముకొని, బెల్లం కూడా తురుముకోవాలి రెండింటినీ ఒక గిన్నెలో వేసి ఉడికించాలి.  Step 2 కొబ్బరి, బెల్లం ఉడికి ముద్దలా అయి తీగ పాకం వచ్చాక దించాలి. తర్వాత బాగా మెదిపి యాలకుల పొడి, దోరగా వేయించిన గసగసాలు వేయాలి. ఇప్పుడు ఈ కొబ్బరి ముద్దను నిమ్మకాయ సైజులో ముద్దలుగా చేసుకోవాలి.  Step 3 మైదా పిండిలో నీళ్లు పోసి చపాతీ పిండి మాదిరిగా కలిపి 2 గంటు నాననివ్వాలి.  Step 4 మైదాను చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఒక్కో దాన్నీ చిన్న పూరీలా ఒత్తి అందులో కొబ్బరి ముద్ద పెట్టి పూరీతో చుట్టేసి చేత్తో లేదా అప్పడాల కర్రతో సున్నితంగా వత్తాలి.  Step 5 వీటిని బొబ్బట్ల మాదిరిగానే పెనం మీద నెయ్యి లేదా నూనె వేసి రెండు వైపులా దోరగా కాల్చాలి. అంతే కొబ్బరి బొబ్బట్లు రెడీ ఇవి రెండు రోజులు నిల్వ ఉంటాయి.  
Yummy Food Recipes
Add