Shahi tukda By , 2017-02-04 Shahi tukda Here is the process for Shahi tukda making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: మిల్క్ బ్రెడ్ : 6 ముక్కలు,మిల్క్ : రెండు కప్పులు,కండెన్సెడ్ మిల్క్ : ఒక కప్పు,మిల్క్ పొడి : ఒక స్పూన్,పంచదార : రెండు స్పూన్లు,బాదాం ముక్కలు : ఒక స్పూన్,జీడిపప్పు ముక్కలు: ఒక స్పూన్,పిస్తా ముక్కలు : ఒక స్పూన్,కుంకుమపువ్వు : చిటికెడు,బట్టర్ / నెయ్యి : రెండు స్పూన్లు, Instructions: Step 1 స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో మిల్క్ వేసి మరగనివ్వాలి , బాగా మరిగాక అందులో కండెన్సెడ్ మిల్క్ వేసి కలుపుకోవాలి , ఇప్ప్పుడు మిల్క్ పొడి, పంచదార వేసి మరొకసారి కలిపి బాదాం ముక్కలు , జీడిపప్పు ముక్కలు , పిస్తా ముక్కలు వేసి బాగా మరగనివ్వాలి . Step 2 దగ్గరకి అయ్యేంత వరకు మరగనిచ్చి కుంకుమపువ్వు, ఇలాచీపొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని దించుకుని పక్కన పెట్టుకోవాలి . Step 3 బ్రెడ్ ముక్కలను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి . Step 4 ఇప్పుడు వేరే పాన్ పెట్టి వేడి ఎక్కాక బట్టర్ /నెయ్యి వేసి దాని పైన బ్రెడ్ ముక్కలు వేసి రెండు వైపులా దోరగా వేయించుకుని పీక ప్లేట్ లికో తీసుకోవాలి , ఇప్పుడు ముందుగా చేసుకున్న మిల్క్ క్రీం దాని పైన వేసుకుని సర్వ్ చేసుకోవాలి …
Yummy Food Recipes
Add