Jeedipappu biyyampindi vadalu recipe By , 2017-06-01 Jeedipappu biyyampindi vadalu recipe Here is the process for Jeedipappu biyyampindi vadalu making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 10min Ingredients: బియ్యం పిండి - 1 1/2 కప్పు,వేయించిన సెనగపప్పు - 1 1/2 కప్పు,మైదా - 2 కప్పులు,నెయ్యి - 2 స్పూన్స్,ఉప్పు - సరిపడ,పచ్చిమిర్చి పేస్టు - 3 స్పూన్స్,కరివేపాకు - కొద్దిగ,కోత్తిమీర - కోద్దిగా,జీడిపప్పు - 1/4 కప్పు,నూనె - సరిపడ, Instructions: Step 1 ముందుగా సెనగపప్పును మిక్సీలో మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి.  Step 2 తరువాత ఒక పాత్రలో బియ్యం పిండి, గ్రైండ్ చేసిన సెనగపిండి, పచ్చిమిర్చి పేస్టు, ఉప్పు, నెయ్యి, కరివేపాకు, కోత్తిమీర, జీడిపప్పు ముక్కలు, మైదా వేసి ఒక సారి బాగా కలపాలి. ఇప్పుడు అందులో కోద్దిగా నీళ్ళు పోసి ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.  Step 3 15 నిమిషాల తరువాత బాణలిలో నూనె పోసి కాగాక ఈ పిండిని చేత్తో అద్దుకోని నూనెలో వేయాలి.  Step 4 మాములు మంటపై రెండువైపులా ఎర్రగా కాల్చుకొని తీసేయ్యాలి.    Step 5 అంతే రుచికరమైన వేడి వేడి జీడిపప్పు బియ్యంపిండి వడలు రెడీ. వీటిని కొబ్బరి చెట్నీ తో తింటే చాల రుచిగా ఉంటాయి.                  
Yummy Food Recipes
Add