Jeera aloo curry recipe By , 2017-05-29 Jeera aloo curry recipe Here is the process for Jeera aloo curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: బంగాళాదుంపలు: మూడు(ఉడికించి కావలసిన సైజులో ముక్కలు చేసి పెట్టుకోవాలి),,పచ్చిమిరపకాయలు: రెండు(ముక్కలుగా చేసుకోవాలి),,కొత్తిమీర: కొద్దిగా,,నిమ్మరసం: అర టీస్పూను,,జీలకర్ర: టేబుల్‌ స్పూను,,ఉప్పు: రుచికి సరిపడ,,నూనె: కావలిసినంత., Instructions: Step 1 మందపాటి గిన్నె లేదా బాండీ తీసుకొని అందులో నూనె వేసి కాగిన తరువాత జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి.  Step 2 ఇప్పడు ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కొద్దిసేపు వేయించి చివరగా నిమ్మరసం, కొత్తిమీర ఆకులు చల్లుకొని దింపేయాలి.  Step 3 ఇది చపాతీల్లోకి రుచిగా వుంటుంది.                    
Yummy Food Recipes
Add