bendi bajji recipe By , 2017-05-26 bendi bajji recipe Here is the process for bendi bajji making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: బెండకాయలు : ఆరు,,శెనగపిండి : ఒక కప్పు,,మొక్కజొన్న పిండి : ఒక కప్పు,,వంట సోడా : చిటికెడు,,ధనియాల పొడి : ఒక టీ స్పూను,,జీలకర్ర పొడి : ఒక టీ స్పూను,,కారం : రెండు టీ స్పూన్లు,,ఉప్పు : తగినంత,,నూనె : సరిపడా., Instructions: Step 1 ముందుగా బెండకాయల్ని శుభ్రంగా కడిగి నీరు లేకుండా బట్టతో తుడిచి ఒక గంట సేపు ఆరబెట్టాలి.  Step 2 పొయ్యి మీద గిన్నె పెట్టి రెండు టేబుల్‌ స్పూన్ల నూనె పోసి అందులో బెండకాయల్ని వేగించాలి.  Step 3 కాయ బాగా మెత్తబడ్డాక తీసేసి వాటిపై ధనియాల పొడి ఉప్పు, కారం చల్లాలి. Step 4 ఇప్పుడు మరో గిన్నెలో శెనగపండి, మొక్కజొన్న పిండి, జీలకర్ర పొడి, కారం, ఉప్పు, సోడా, నీళ్లు వేసి బజ్జీ పిండి కలుపుకోవాలి.    Step 5 కడాయిలో సరిపడా నూనె పోసి బాగా కాగాక బెండకాయల్ని పిండిలో ముంచి వేయాలి.                  
Yummy Food Recipes
Add