pongal recipe By , 2017-05-16 pongal recipe Here is the process for pongal making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: బియ్యం - కప్పు,పెసర పప్పు - పావు కప్పు,మిరియాలు - టీస్పూన్,జీలకర్ర - టీస్పూన్,నెయ్యి - పావు కప్పు,జీడిపప్పు - 12,కరివేపాకు - 2 రెమ్మలు,మంచి నీళ్ళు - 6 కప్పులు,ఉప్పు - రుచికి సరిపడా, Instructions: Step 1 బియ్యం, పెసరపప్పు కలిపి కడగాలి. ఫ్రెషర్ కుక్కర్ లో నెయ్యీ వేసి కాగాక కచ్చాపచ్చాగా నూరిన మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, జీడిపప్పు వేసి వేయించాలి. Step 2 తరువాత కడిగిన బియ్యం పెసరపప్పు కూడా వేసి ఓ రెండు నిముషాలు వేయించాలి.  Step 3 తరువాత నీళ్ళు పోసి, ఉప్పు వేసి మూత పెట్టి మెత్తగా ఉడికించి దించాలి. దీన్ని వేడివేడిగా కొబ్బరి చట్నీ లేదా సాంబారుతో తింటే చాలా రుచిగా ఉంటుంది.                    
Yummy Food Recipes
Add