Egg Fried rice recipe By , 2017-05-16 Egg Fried rice recipe Here is the process for Egg Fried rice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 5min Ingredients: బాస్మతి రైస్ - 2 కప్పులు,గుడ్లు - 3,ఉల్లిపాయ - 1,ఉప్పు - రుచిగా తగినంత,మిరియాల పొడి - పావు టీస్పూన్,పచ్చిమిర్చి - 1,ఉల్లికాడల తరుగు - ఒక కప్పు,నూనె - 1 టీస్పూన్, Instructions: Step 1 ముందుగా అన్నం వండుకొని పక్కన పెట్టుకోవాలి. Step 2 ఒక గిన్నెలో గుడ్లసొన, ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసి బాగా గిలక్కొట్టాలి.  Step 3 సన్నగా తరిగిన ఉల్లిపాయలు నూనెలో వేసి దోరగా వేగాక ఉల్లికాడలు, పచ్చిమిర్చి తరుగు (పెద్ద మంటపై) గుడ్ల మిశ్రమం ఒకటి తర్వాత ఒకటి వేసి వేగించి, మిగిలిన మిరియాల పొడి వేయాలి.                     
Yummy Food Recipes
Add