corn kurma recipe By , 2017-05-11  corn kurma recipe Here is the process for corn kurma making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: బేబీకార్న్‌-8కండెలు,,నూనె-పావుకప్పు,ఉల్లిపాయలు-రెండు,,టమాటాలు-మూడు,పెరుగు-ఒక కప్పు,,ఉప్పు, కారం-తగినంత,చక్కెర-చిటికెడు,,పసుపు-అరచెంచా,,పచ్చిమిర్చి-మూడు,మొక్కజొన్న పిండి-రెండు చెంచాలు,కొత్తిమీర-రెండు రెమ్మలు, Instructions: Step 1 బేబీకార్న్‌ కండెల్ని పొడవుగా చీల్చాలి. రెండు కూతలు వచ్చే వరకు కుక్కర్‌లో ఉడికించాలి. Step 2 తరువాత ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. Step 3 ఇప్పుడు బాణలిలో నూనెపోసి పొయ్యిమీద పెట్టాలి. వేడెక్కాక దానిలో ఉల్లి,పచ్చిమిర్చి. టమాటా తరుగు వేసి మగ్గించాలి.  Step 4 తర్వాత ఉడికించిన కార్న్‌ ముక్కలు పసుపు, కారం, ఉప్పు, చక్కెర వేసి మూతపెట్టాలి.    Step 5 5నిమిషాల తరువాత దానిలో కప్పునీరు, పావుకప్పు పెరుగు వేయాలి. ఈలోగా మొక్కజొన్న పిండికి రెండు చెంచాల నీళ్లు కలపాలి.    Step 6 దానిని కూడా బాణలిలో వేయాలి. కొద్దిసేపు ఉడికేటప్పటికి గ్రేవీ తయా రవుతుంది. దించే ముందు కొత్తిమీర ముక్కలు చేసి జల్లాలి.    Step 7 ఇక మొక్కజొన్న కుర్మా సిద్ధమైనట్లే.                
Yummy Food Recipes
Add