Tomato Cake Recipe By , 2017-01-20 Tomato Cake Recipe here is the making process of Tomato Cake . Just follow this simple tips. Prep Time: 15min Cook time: 45min Ingredients: టమోటాలు (పెద్దవి) - 2,,మైదా, పంచదార - ఒకటిన్నర కప్పుల చొప్పున,,బేకింగ్‌ పౌడర్‌ - 2 టీ స్పూన్లు,,శొంటి పొడి - 1 టీ స్పూను,,లవంగ పొడి - అర టీ స్పూను,,దాల్చినచెక్క పొడి - పావు టీ స్పూను,,వెనిల్లా ఎసెన్స్‌ - 4 చుక్కలు,,నూనె - అరకప్పు,,గుడ్లు - 2,,నువ్వులు - అర టీ స్పూను,అల్లం తరుగు - 1 టీ స్పూను,,బటర్‌ - 3 టేబుల్‌ స్పూన్లు., Instructions: Step 1 టమోటాల్ని సన్నగా, చక్రాల్లా తరిగి గింజలు తీయాలి. Step 2 కడాయిలో వెన్న వేడి చేసి అల్లం తరుగు, నువ్వులు, 2 టీ స్పూన్ల పంచదారతో పాటు టమోటా చక్రాలు వేయాలి. కరిగిన పంచదార, నువ్వులు టమోటా చక్రాలకు పట్టిన తర్వాత విరక్కుండా తీసి పక్కనుంచాలి. Step 3 ఒక పాత్రలో గుడ్లు గిలకొట్టి పంచదార పొడి, నూనె, మైదా, వెనిల్లా ఎసెన్స్‌, లవంగ, దాల్చినచెక్క పొడులు, బేకింగ్‌ పౌడర్‌ బాగా కలపాలి. Step 4 కేక్‌ చేసే పాత్ర అడుగున, పైన టమోటా చక్రాలు పరిచి మధ్యలో మైదా మిశ్రమం ఉంచి 150 డిగ్రీల దగ్గర 25 - 30 నిమిషాల సేపు ఓవెన్‌లో ఉంచాలి. ఈ కేక్‌ని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.
Yummy Food Recipes
Add
Recipe of the Day