Nuvvula chicken Nuggets recipe By , 2017-05-12 Nuvvula chicken Nuggets recipe Here is the process for Nuvvula chicken Nuggets making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: బోన్లెస్ చికెన్ బ్రెస్ట్ ముక్కలు - నాలుగు,,నూనె - మూడు కప్పులు,,గుడ్లు - రెండు,,ఉప్పు -ఒక టేబుల్ స్పూన్,,మైదా - ముప్పావు కప్పు,,నువ్వులు - అర కప్పు., Instructions: Step 1 చికెన్ను చిన్న ముక్కలుగా కోసుకోవాలి. వెడల్పాటి కడాయిలో నూనె వేడిచేయాలి.  Step 2 గుడ్లు, నీళ్లు, ఉప్పులను ఒక గిన్నెలోకి తీసుకుని బాగా కలపాలి. మరో గిన్నెలో మైదా, నువ్వుల్ని కలుపుకోవాలి.  Step 3 కోసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని మొదట గుడ్డు మిశ్రమంలో ముంచి తరువాత మైదా మిశ్రమంలో దొర్లించాలి.  Step 4 ఈ ముక్కల్ని బంగారు రంగు వచ్చే వరకు వేగించి పేపర్ టవల్ పైన వేయాలి. అంతే నగ్గెట్స్ రెడీ.   Step 5 వీటిని మీకు నచ్చిన సాస్తో తింటుంటే యమ్మీయమ్మీగా ఉంటాయి.           
Yummy Food Recipes
Add
Recipe of the Day