Dosakaya Pachadi recipe By , 2017-05-12 Dosakaya Pachadi recipe Here is the process for Dosakaya Pachadi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: చేదులేని దోసకాయ - 1,పచ్చిమిర్చి - 6,ఎండుమిర్చి - 6,ఆయిల్ - 25గ్రా||,చింతపండు - 25గ్రా||,ఉప్పు - సరిపడినంత, Instructions: Step 1 దోసకాయను చెక్కు తీసి ముక్కలుగా చేయాలి. Step 2 స్టవ్ వెలిగించి కళాయిలో నూనె వేడి చేసి ఎండిమిర్చి, మినపప్పు, సెనగపప్పు వేసి దోరగా వేపాలి. Step 3 ఇవి తీసి అదే నూనెలో దోసకాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. Step 4 మిక్సి జార్లో వేపిన మిశ్రమాన్ని, ఉప్పు, వెల్లుల్లిని చింతపండు వేసి మెత్తగా మిక్సి చెయ్యాలి. దీనిలో మగ్గిన దోసముక్కలు వేసి ఒక సెకన్ తిప్పాలి (మిక్సి బటన్ అన్ చేసి ఆఫ్ చెయ్యటం).   Step 5 దోసకాయ మెత్తగా అయితే బాగుండదు. కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది.   Step 6 ఇప్పుడు స్టవ్ మీద కళాయిలో నూనె వేసి పోపుదినుసులు, కరివేపాకు, వెల్లుల్లి వేసి వేగాక, పచ్చడి పోపు వెయ్యాలి.*అంతే దోసకాయ పచ్చడి రెడి.          
Yummy Food Recipes
Add