Dry fruit payasam recipe By , 2017-02-24 Dry fruit payasam recipe Here is the process for Dry fruit payasam-- making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బాదాం - 1 cup,జీడి పప్పు - 1 cup,పిస్తా - 1 cup,ఎండు ద్రాక్ష - 1 cup,పాలు - 1 litre,చక్కెర - 2 cups,గార్నిష్ కొరకు,జీడి పప్పు - 1 tablespoon,ఎండు ద్రాక్ష - 1 tablespoon,నెయ్యి, Instructions: Step 1 బాదాం, జీడి పప్పు, పిస్తా, ఎండు ద్రాక్ష ని నాలుగు గంటల పాటు నాన పెట్టుకోవాలి Step 2 తొక్కు తీసి మెత్తగా పేస్టు చేసుకోవాలి Step 3 పాలు కాచుకొని అందులో చక్కెర వేసి బాగా కలియ పెట్టుకోవాలి Step 4 తర్వాత చేసుకొన్నా పేస్టు ని కూడా వేసి బాగా కలిపి కొంచం సేపు కాగా నివ్వాలి. Step 5 కొంచం నెయ్యి కాచి అందులో జీడి పప్పు ను, ఎండు ద్రాక్ష ని వేగించి పక్కన పెట్టుకోవాలి. Step 6 పాలు కాగి దించాక నూనె లో వేగించిన జీడి పప్పు, ఎండు ద్రాక్ష తో గార్నిష్ చేసుకోవాలి Step 7 అంతే dry fruit తో పాయసం రెడీ
Yummy Food Recipes
Add
Recipe of the Day