Kova Laddu recipe By , 2017-02-21 Kova Laddu recipe Here is the process for Kova Laddu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: పాలపొడి - 200 గ్రా;,కండెన్స్‌డ్ మిల్క్ - 250 గ్రా;,నెయ్యి - 100 గ్రా;,కొబ్బరి తురుము - కప్పు;,బెల్లం - 250 గ్రా;,బాదం, జీడిపప్పు పలుకులు, కిస్‌మిస్ (నెయ్యిలో వేయించినవి) - 25 గ్రా., Instructions: Step 1 ఒక గిన్నెలో కొబ్బరి తురుము, బెల్లం కలిపి స్టౌ మీద పెట్టి, గరిటెతో కలుపుతూ ఉండాలి. Step 2 కాసేపటికి మిశ్రమం గట్టిపడుతుంది. ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. ఒక గిన్నెలో పాల పొడి, కరిగించిన నెయ్యి, కండెన్స్‌డ్ మిల్క్ వేసి కలిపి, అవెన్‌లో పదిహేను నిమిషాలు ఉంచాలి. Step 3 అవెన్‌లో నుంచి పాలపొడి మిశ్రమం తీసి, గరిటతో బాగా కలిపితే కోవా ముద్దగా అవుతుంది. Step 4 కొబ్బరి మిశ్రమం చిన్న ఉండలు(నిమ్మకాయ పరిమాణం)గా చేయాలి. కోవా చిన్న చిన్న ముద్దలు తీసుకొని, ఉండలు చేసి, అరచేతి వెడల్పుగా ఒత్తి, మధ్యలో కొబ్బరి ఉండను పెట్టి, మళ్లీ ఉండలా చేయాలి. Step 5 నోట్: మౌల్డ్ సాయంతో చేయడం లేదా చేత్తో మోదక్‌లాగ చేసి, సన్నని పుల్లతో నిలువుగీతలు పెట్టాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day