Rajma curry recipe By , 2017-05-10 Rajma curry recipe Here is the process for Rajma curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: రాజ్మా - రెండు కప్పులు,రిఫైన్‌డ్ ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు,జీలకర్ర - టీ స్పూను;,ఉల్లితరుగు - కప్పు,అల్లంవెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను;,పసుపు - కొద్దిగా,టొమాటో ముక్కలు - కప్పు;,ఉప్పు - తగినంత,గరంమసాలా - టీ స్పూను;,ఇంగువ - చిటికెడు,పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను,ధనియాలపొడి, జీలకర్రపొడి - 2 టీ స్పూన్ల చొప్పున,కొత్తిమీర తరుగు - కొద్దిగా, Instructions: Step 1 బాణలిలో నూనె కాగాక జీలకర్ర వేయించాలి. ఉల్లితరుగు వేసి మెత్తగా అయ్యేవరకు కలపాలి. Step 2 అల్లంవెల్లుల్లి పేస్ట్ జతచేసి రెండు నిముషాలు వేయించాలి. Step 3 పచ్చిమిర్చి తరుగు, టొమాటో ముక్కలు, ధనియాలపొడి, జీలకర్ర పొడి, పసుపు, గరంమసాలా పొడి వేసి నూనె వేరు పడేవరకు వేయించాలి Step 4 రాజ్మా, మూడు కప్పుల నీరు, ఇంగువ, ఉప్పు వేసి సుమారు 10 నిముషాలు ఉడికించి, కొత్తిమీరతో గార్నిష్ చేయాలి (కొన్ని రాజ్మా గింజలను మెత్తగా చేసి జత చేస్తే గ్రేవీలా ఉంటుంది)                  
Yummy Food Recipes
Add
Recipe of the Day