patoli RECIPE By , 2017-05-09 patoli RECIPE Here is the process for patoli making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 30min Ingredients: శనగపప్పు -నాలుగు కప్పులు,,అల్లం -రెండు చెంచాలు,పచ్చిమిర్చి -రెండు చెంచాలు,,కరివేపాకు -కొంచెం,ఉప్పు,,నూనె -తగినంత,,మెంతి ఆకులు కట్ట-1,తాలింపుగింజలు-కొన్ని, Instructions: Step 1 శనగపప్పు బాగా ఎనిమిది గంటలు నానాలి.   Step 2 నీరు ఒంపేసి గ్రైండ్ చెయ్యాలి. ఆ ముద్దను ఒక గిన్నెలో పెట్టి కుక్కరులో పెట్టాలి 3విజిల్స్ వచ్చాక దించి మళ్లీ మిక్సీ చెయ్యాలి.  Step 3 బాణలిలో నూనె శనగపప్పు,ఉద్ది, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం, మెంతి ఆకులు కడిగి వేయించాలి. Step 4 అనంతరం శనగముద్ద ఉప్పు కొంచెం నూనెవేసి సన్నపు సెగ మీద పెట్టాలి. పిండి అంతా పొడిపొడిగా మారాలి. అనంతరం దించి చల్లారాక ఆరగించాలి.                     
Yummy Food Recipes
Add