Ragiputtu recipe By , 2017-02-20 Ragiputtu recipe Here is the process for Ragiputtu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: రాగి పిండి - ఒక కప్పు,,నెయ్యి - ఒక టేబుల్ స్పూను,,కొబ్బరి తురుము - నాలుగు టేబుల్ స్పూన్లు,,ఉప్పు - ఒకటిన్నర టేబుల్ స్పూను,,పంచదార - నాలుగు టేబుల్ స్పూన్లు,,నీళ్లు - పావు కప్పు., Instructions: Step 1 రాగి పిండిని మూకుడులో వేసి సన్నని సెగ మీద ఐదు నిమిషాల పాటు వేగించి చల్లార్చాలి. Step 2 చల్లారిన పిండిలో అర టేబుల్ స్పూను ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు చిలకరిస్తూ కలపాలి. ఇలా కలిపేటప్పుడు పిండి ముద్దలా కాకుండా పొడిపొడిగా ఉండేలా చూసుకోవాలి. Step 3 దీన్ని ఇడ్లీ గిన్నెలో పెట్టి పది నిమిషాల పాటు ఆవిరికి ఉడికించాలి. ఉడికించిన రాగి పిండిలో నెయ్యి, కొబ్బరి తురుము, పంచదార, దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలియపెట్టాలి. Step 4 ఆరోగ్యకరమైన రాగి పుట్టు రెడీ. అయితే డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు పంచదార వేసుకోకుండా కూడా దీన్ని చేసుకోవచ్చు. పాన్‌లో నూనె వేడిచేసి ఆవాలు, రెండు ఎండు మిరపకాయలు, కరివేపాకు రెబ్బలు కొన్ని, చిటికెడు ఇంగువ వేసి కలుపుకుంటే కారం రాగి పుట్టు రెడీ.  
Yummy Food Recipes
Add
Recipe of the Day