egg white omlet By , 2017-11-23 egg white omlet Here is the process for egg white omlet making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: గుడ్లు - మూడు,,క్యాబేజి తురుము - ఒక కప్పు,,ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు,,మిరియాలపొడి - అర టీ స్పూను,,బేకింగ్ పౌడర్ - పావు టీ స్పూను,,ఉప్పు - తగినంత,,నూనె - సరిపడా., Instructions: Step 1 క్యాబేజి ముక్కల్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి.  Step 2 స్టౌ మీద గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక క్యాబేజి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి.  Step 3 మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. Step 4 బాగా దగ్గరగా అయ్యాక దించేయాలి. గుడ్డు సొనని మిక్సీలో వేయాలి. కొద్దిగా బేకింగ్ పౌడర్ కలిపి పక్కన పెట్టుకోవాలి.    Step 5 స్టౌ మీద పెనం పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక ఆమ్లెట్ వేసుకోవాలి. రెండు వైపుగా బాగా వేగాక క్యాబేజి కూరని ఆమ్లెట్‌పై వేసి ఒకవైపుకి మడిచి సర్వ్ చేసుకోవాలి.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day