shanagapappu chukka kura recipe By , 2017-05-09 shanagapappu chukka kura recipe Here is the process for shanagapappu chukka kura making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: చుక్కకూర తరుగు - 3 కప్పులు,శనగపప్పు - 1 కప్పు,ఉల్లిపాయ - 1,పచ్చిమిర్చి - 2,పసుపు - 1/4 టీ.స్పూ.,కారం పొడి - 1 టీ.స్పూ.,ధనియాల పొడి - 2 టీ.స్పూ.,గరం మసాలా పొడి - 1/4 టీ.స్పూ.,అల్లం వెల్లుల్లి ముద్ద - 1 టీ.స్పూ.,ఉప్పు - తగినంత,నూనె - 3 టీ.స్పూ., Instructions: Step 1 శనగపప్పు శుభ్రం చేసుకుని నీళ్లు పోసి గంటసేపు నానబెట్టాలి.  Step 2 చుక్కకూర కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. పాన్లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి మెత్తబడేవరకు వేయించాలి.  Step 3 ఇందులో పసుపు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, అవసరమైతే అల్లం వెల్లుల్లి వేసి కొద్దిగా వేగిన తర్వాత శనగపప్పు వేయాలి.  Step 4 ఇందులో కారం పొడి, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి కలిపి తడిపోయేవరకు వేపాలి.    Step 5 తర్వాత చుక్కకూర తరుగు వేసి కలిపి మూత పెట్టి ఉడికించాలి.    Step 6 చుక్కకూర మెత్తబడిన తర్వాత ఉప్పు సరిచూసుకుని గరం మసాలా పొడి కూడా వేసి కలిపి అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవాలి.   Step 7 పప్పు, చుక్కకూర పూర్తిగా ఉడికిన తర్వాత దింపేయాలి. ఈ కూర అన్నం, చపాతీలకు బావుంటుంది.             
Yummy Food Recipes
Add
Recipe of the Day