rasavangi kutu By , 2017-05-08 rasavangi kutu Here is the process for rasavangi kutu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: వంకాయలు లేదా తెల్లగుమ్మడి ముక్కలు : 8 కప్పులు,కందిపప్పు ఒక కప్పు,చింతపండు 2 నిమ్మకాయలంత,పుట్నాల పప్పు: 8 టీ స్పూను,ఉప్పు సరిపడా,ఇంగువ కాస్తంత,పసుపు చిటికెడు,రసంపొడి రెండు టీ స్పూను,బెల్లం చిన్న ముక్క, ,మసాలా కోసం:,ధనియాలు 8 టీ స్పూన్లు,కొబ్బరి తురుము: 8 టీ స్పూన్లు,ఎండుమిర్చి నాలుగు,బియ్యం 2 టీ స్పూన్లు,,తాలింపు కోసం:,ఆవాలు 2 టీ స్పూన్లు,కరివేపాకు 8 రెమ్మలు,నూనె 4 టీ స్పూన్లు, Instructions: Step 1 మసాలా కోసం తీసుకున్న దినుసులన్నింటినీ వేయించి చల్లార్చి పొడి చేయాలి.  Step 2 కడాయిలో నూనె వేసి సెనగ పప్పు వేసి వేగాక ఆవాలు కరివేపాకు వేయాలి.  Step 3 తరువాత వంకాయ ముక్కలు వేయాలి. కాసేపు ముక్కలు వేగాక పసుపు, ఇంగువ, ఉప్పు, చింతపండుగుజ్జు, రసం పొడి, వేయించిన శెనగపప్పు వేసి, ముక్కలు మెత్తగా అయ్యేవరకూ ఉడికించాలి.  Step 4 ఆపై మసాలా పొడి చల్లి ఉడికించిన కందిపప్పు, బెల్లం తురుము కూడా వేసి అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి కాసేపు ఉడికించి దించేయాలి.    Step 5 అంతే రసవాంగి కూటు తయారైనట్లే..!                  
Yummy Food Recipes
Add