Mughlai cauliflower recipe By , 2017-05-05 Mughlai cauliflower recipe Here is the process for Mughlai cauliflower making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: కాలీఫ్లవర్ - కిలో,నూనె - తగినంత,బంగాళాదుంపలు - అరకిలో,బఠానీ - అరకిలో,ఉల్లిపాయలు - ఐదు (ఒకటి చిన్న ముక్కలుగా కోయాలి, మిగిలినవి సన్నగా పొడుగ్గా కోయాలి),కుంకుమ పువ్వు - అరటీస్పూన్,పెరుగు - 2 టేబుల్ స్పూన్లు, ,మసాలా ముద్ద కోసం :,అల్లం - అంగుళం ముక్క,లవంగాలు - 12,ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు,కాశ్మీరి మిర్చి - 16, Instructions: Step 1 కాలీఫ్లవర్ పూరేమ్మల్ని విడదీయాలి. బంగాళాదుంపలు పెద్ద ముక్కలుగా కోయాలి. మసాలా ముద్ద కోసం తీసుకున్నవన్ని మెత్తగా నూరాలి. Step 2 బాణలిలో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి పొడవుగా కోసిన ఉల్లిముక్కలు వేసి వేయించాలి.  Step 3 తరువాత మసాలా ముద్ద వేసి మూడు నాలుగు నిముషాలు వేయించాలి.  Step 4 కాలీఫ్లవర్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, బఠానీలు వేసి మూడు కప్పుల నీలు పోసి మూతపెట్టి ఉడికించాలి.   Step 5 ముక్కలు ఉడికాక ఉల్లిముద్ద వేసి ఉప్పు వేసి ఉడికించాలి. Step 6 చివరగా పెరుగులో కుంకుమ పువ్వు వేసి కలిపి, మృదువుగా చేయాలి. ఇప్పుడు ఇది కూరలో వేసి ఓ నిమిషం ఉడికించి దించాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day