Paneer Coconut gravy recipe By , 2017-05-05 Paneer Coconut gravy recipe Here is the process for Paneer Coconut gravy making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పన్నీర్ - 200 గ్రా.,చిక్కని కొబ్బరి పాలు - కప్పు,పలుచని కొబ్బరి పాలు - అరకప్పు,పచ్చిమిర్చి - 5,కారం - ఒకటిన్నర టీస్పూన్లు,ధనియాల పొడి - టేబుల్ స్పూన్,జీలకర్ర పొడి - అర టీస్పూన్,గరం మసాలా - టీస్పూన్,కొత్తిమీర తురుము- రెండు టేబుల్ స్పూన్లు,కరివేపాకు - ఒక రెమ్మ,ఉల్లిపాయలు - రెండు,టొమాటోలు - 5,అల్లం వెల్లుల్లి ముద్ద- టేబుల్ స్పూన్,ఆవాలు - అరటీస్పూన్,జీలకర్ర - అరటీస్పూన్,నూనె - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు,ఉప్పు - రుచికి సరిపడా,పసుపు - టీస్పూన్, Instructions: Step 1 పాన్ లో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి.  Step 2 తరువాత కరివేపాకు, ఉల్లిముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద, టొమాటో ముక్కలు వేసి రెండు నిముషాలు వేయించాలి.  Step 3 ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి. తర్వాత పన్నీర్ ముక్కలు వేసి పది నిముషాలు ఉడికించాలి.  Step 4 ఇప్పుడు పలుచని కొబ్బరి పాలు పోసి చిక్కబడే వరకు ఉడికించాలి.    Step 5 తరువాత చిక్కని పాలు పోసి సిమ్ లో ఉడికించాలి. తర్వాత కొత్తిమీర తురుము చల్లి దించాలి.                    
Yummy Food Recipes
Add