Watermelon strawberry smoothie By , 2017-01-19 Watermelon strawberry smoothie Here is the making of Watermelon strawberry smoothie Prep Time: Cook time: Ingredients: స్ట్రాబెర్రీస్  -  ఒక కప్పు, ,పుచ్చకాయ ముక్కలు   - రెండు కప్పులు, ,యాలకులు  - 2 లేదా 3, ,మిరియాల పొడి - చిటికెడు, ,పంచదార  -  అర కప్పు, ,ఐస్‌క్యూబ్స్‌   -  సరిపడా., Instructions: Step 1ముందుగా పుచ్చకాయను స్ట్రాబెర్రీలను చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. వాటిలోని విత్తనాలు తొలగించాలి. తరువాత ఈ పండ్ల ముక్కలను మిక్సీ జార్‌లో వేసి ఒక కప్పు నీళ్ళు పోసి గ్రైండ్‌ చేయాలి.  Step 2తరువాత ఈ స్మూతీని ఒక గిన్నెలోకి తీసుకుని బయట అలాగే ఉంచాలి. కొద్దిసేపటి తర్వాత తిరిగి ఈ స్మూతీని మిక్సీజార్‌లో వేసి, స్మూతీతోపాటు ఐస్‌ క్యూబ్స్‌, యాలకులు, పంచదార వేసి మరోసారి గ్రైండ్‌ చేయాలి.  Step 3తర్వాత దాన్ని సర్వింగ్‌ గ్లాసులోకి మార్చు కుని చిటికెడు మిరియాలపొడి చిలక రించి కూల్‌ కూల్‌గా సర్వ్‌ చేయడమే ఆలస్యం.
Yummy Food Recipes
Add