Palak delight recipe By , 2017-05-04 Palak delight recipe Here is the process for Palak delight making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పాలకూర - ఒక కట్ట,జీడిపప్పు పలుకులు - ఒక టేబుల్ స్పూన్,మిరపకాయ - ఒకటి,ఉల్లిపాయ - ఒకటి,ఉడికించిన మొక్కజొన్నలు - మూడు టేబుల్ స్పూన్లు,పచ్చిమిరపకాయ ముక్కలు - ఒక టేబుల్ స్పూన్,అల్లం, వెల్లుల్లి పేస్ట్ - కొద్దిగా,పెరుగు - ఒక టేబుల్ స్పూన్,పాలు - అరకప్పు,కసూరి మేతి - ఒక టీస్పూన్,గరం మసాలా - ఒక టీస్పూన్, Instructions: Step 1 ముందుగా పాలకూరను పేస్ట్ చేసుకోవాలి. జీడిపప్పు, మిరపకాయ కూడా దంచుకోవాలి.  Step 2 మూకుడు వేడి చేసి ఉల్లిపాయల్ని వేయించాలి.  Step 3 దానికి ఉడికించిన కార్న్, పచ్చిమిరపకాయ, అల్లం,వెల్లుల్లి పేస్ట్ కలపాలి. పెరుగు, పాలు, జీడిపప్పు పేస్ట్ కలిపి కొద్ది నిముషాలు ఉడికించాలి.  Step 4 పాలకూర పేస్ట్, కసూరి మేతి, గరం మసాలా వేసి బాగా కలపెట్టాలి. పరోటాలకు, అన్నానికి మంచి కాంబినేషన్.               
Yummy Food Recipes
Add